మరోసారి భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు!
మెరికా ఎన్నికల ప్రభావంతో భారీ కుదుపు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు! అమెరికా ఎన్నికల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్, నిప్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా…