ఈనెల 31 లోపు ఐటిఆర్ సమర్పించాలి
తప్పుడు రిఫండ్ క్లెయిమ్స్ చేస్తే చట్టపరమైన చర్యలు •బోగస్ చేయరాదు : ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ అశిష్ కుమార్ శుక్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25:పన్ను చెల్లింపు దారులు ఎలాంటి తప్పుడు క్లెయిమ్స్ చేయరాదని, నిబంధనల మేరకు ఐటీఆర్ (ఇన్కమ్ టాక్స్ రిటర్నస్) ఫైలింగ్ చేయాలని ఆదాయపన్ను శాఖ జాయింట్ కమిషనర్ ఆశిష్ కుమార్…