ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు : రాష్ట్ర డిజిపి జితేందర్
హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై పోలీస్ శాఖ గుర్రుగా ఉంది. విధులను బహిష్కరించడం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్ శాఖ భావిస్తోంది. ఈ పరిణామాన్ని ఏమాత్రం లైట్ తీసుకోవొద్దని పోలీసు శాఖ నిర్ణయించింది. పోలీసు శాఖలో పనిచేస్తూ జన…