ముస్లిం వోటర్ల తీర్పు పైనే తెలంగాణ ఎన్నికల ఫలితాలు..
రాజధానిలో ప్రస్తుతం ఎంఐఎం(మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలను మినహాయిస్తే.. రాష్ట్రంలో మరో 25కు పైగా నియోజకవర్గాల్లో ముస్లిం వోటర్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వీరు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారు. గులాబీ పార్టీ ఆ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంలో కీలక…