పెరిగిన ప్రభుత్వ వసతిగృహ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TREIS) పరిధిలోని వసతిగృహాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా…