Tag telangana political news

రాజ్యసభకు కెకె రాజీనామా

ఛైర్మన్‌ ‌ధన్‌కడ్‌కు రాజీనామా పత్రం సమర్పణ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: కాంగ్రెస్‌లో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్‌ ‌జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌కు రాజీనామా అందజేశారు. గురువారం ఆయన ఛైర్మన్‌ ‌దన్‌కడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందచేశారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన…

ప్రపంచ పట్టణాల సూచికలో మనమెక్కడ..!

ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలోఆకరషణీయ ఉద్యోగ ఉపాధులను వెతుక్కుంటూ గ్రామీణ యువత పట్టణాలకు చేరడం వేగంగా జరుగుతోంది. పల్లె యువత ఆర్థికంగా లాభం లేని వ్యవసాయ ఆధార వృత్తులను వదిలి ఎర్ర బస్సెక్కి నగరాలకు చేరడం, ఏదో ఒక పనిని చూసుకొని బతుకు పోరు సాగించడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ క్రమంగా, వేగంగా పెరగడంతో అంతే…

వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్‌ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి.  నిజానికి దేశం…

బాసర ఐ.టి.ని బతికించుకుందాం!!

‘‘‌రెండేళ్ళ క్రితం బాసరక్యాంపస్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసి, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు మోపిన నాటి ప్రభుత్వ హయంలో ప్రతిపక్షనాయకుడిగా రేవంత్‌ ‌రెడ్డి సాహసం మర్చిపోలేనిది. బాసర క్యాంపస్‌ ‌వెనుక వ్యవసాయ క్షేత్రాలు, ముళ్ళ కంచెలు దాటి బాసర క్యాంపస్‌లో ప్రవేశించేందుకు రేవంత్‌ ‌రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్ళారు.బాసర విద్యార్థుల ఉద్యమానికి అది ఊపిరులూదింది.రాష్ట్ర…

You cannot copy content of this page