Tag Telangana Rains

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 03 : అల్పపీడన కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ నిండికుండల మారి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో  నీటిని  దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతు మంగళవారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా సాయంత్రానికి…

డిండిలో చిక్కుకున్న చెంచులను కాపాడిన సిబ్బంది

రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పనిచేసిన పోలీసులు పోలీసుల పనితీరును అభినందించిన డిజిపి జితేందర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలుగు రాష్టాల్రను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అనేక ప్రాంత ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నదీ తీర ప్రాంతలోని ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. బాధితుల సహాయార్ధం పోలీసులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా డిరడీ నది నీటిలో…

వర్షాలు, వరద సాయంపై సీఎం సమీక్ష

వర్ష ప్రభావిత జిల్లా కలెక్టర్లకు రు.5 కోట్ల తక్షణ సహాయం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచిస్తూ సోమవారం ఉదయం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు కింది సూచనలు చేసారు. 1. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు…

భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి,

భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు…

భారీ వర్షాలకు పాలమూరు అతలాకుతలం…

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే మహబూబ్ నగర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: గతరెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అటువంటి భారీ వర్షాల కారణంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం జిల్లా కేంద్రంలో…

You cannot copy content of this page