Tag telugu news update

సెప్టెంబర్ 17 విద్రోహం…..?

September 17 sedition…..?

1948 సెప్టెంబర్ 17న పూర్వం తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు సామాజిక రాజకీయాంశాలు యూనియన్  సైన్యం ప్రవేశం తదనంతర పరిణామాలను పరిశీలిస్తేనే  సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజలకు విమోచనమా ! విలీనమా !! విద్రోహమా !!! తెలిసేది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు తెలిసేది. .! పటేల్ పట్వారీ జమీందార్ దేశముఖ్ నిజాంల దురాగతాలకు దౌర్జన్యాలకు…

ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌ఖైరతాబాద్‌ ‌బడా గణేష్‌ ‌దర్మనానికి భక్తులు క్యూ కట్టారు. ఆఖరి రోజుకు తోడు ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌వినాయకుడి నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ.. రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈరోజు (ఆదివారం) మాత్రమే దర్శనానికి…

‌మద్యం మార్కెట్‌ ‌లో సంక్షోభాలు!

telugu news update, breaking news, short news, cm revanth reddy

తయారీ, సరఫరాపై ముడిసరుకు రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం   న్యూట్రల్‌ ఆల్కోహాల్‌ ‌ధరల మార్కెట్లో ఒడిదుడుకులు ఆల్కోహాల్‌ ‌పరిశ్రమలో ప్రభుత్వ ప్రమేయం ప్రభుత్వాల నుంచి దొరకని ఆశించిన మద్దతు వివరాలు వెల్లడించిన లండన్‌ ‌మద్యం కన్సల్టెన్నీ సంస్థ ఐడబ్యుఎన్‌ఆర్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 15 : ‌వొచ్చేవన్నీ పండగలే. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.…

ఘనంగా రేపు ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

ఏర్పాట్లపై కలెక్టర్లతో సిఎస్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రేపు 17న జరుగనున్న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలనా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం జీఏడి కార్యదర్శి రఘునందర్‌…

మహిళపై అత్యాచారం…

telugu news update, breaking news, short news, cm revanth reddy

రేపిస్టును ఎన్‌కౌంటర్‌ ‌చేయాలంటూ డిమాండ్‌.. ‌ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 15 :‌ ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్‌ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతు న్నారు.…

కార్పోరేట్‌కు ధీటుగా  విద్యారంగం  వృద్ధి చెందాలి!

మరీ భారంగా ప్రైవేటు చదువు సృజనాత్మకంగా బోధనాభ్యసనాలు సాగాలి చదువు అన్నది నినాదం కావాలి! ప్రభుత్వం  విద్యా రంగాన్ని కార్పొరేట్‌కు ధీటుగా  మార్చాల్సి ఉంది. పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చి వేస్తామని ప్రకటించింది. సూచనల కోసం ఒక నిపుణుల కమిటీని ఉన్నత, పాఠశాల విద్యా వ్యవస్థల్ని పర్యవేక్షించేందుకు, ప్రైవేటు సంస్థల నియంత్రణకు పూనుకోవాలి. నిజానికి మన…

గ్రంథాలయాలయాలను ఆధునీకరించాలి!

పుస్తకం హస్తభూషణం అన్నారు. ఇంటర్‌నెట్‌,స్మార్ట్‌ ఫోన్‌ మాయలో పడి మనం అంతా పుస్తక పఠనాన్ని మర్చి పోయాం. ప్రతిదీ గూగుల్‌ చూసిపెడుతుందన్న భావనలో ఉన్నాం. కానీ పుస్తక పఠనంతోనే మస్తిష్కం వికసిస్తుంది. మనం మరచిపోతున్న ఈ అలవాటును జ్ఞప్తికి చేసుకునేలా పుస్తక ప్రదర్శనలు ఉపయోగపడుతున్నాయి. అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్న బుక్‌ఫెయిర్‌లు మళ్లీ ఆనందాన్ని  నింపుతున్నాయి. ఆసక్తిని…

అస్తిత్వం కోల్పోతున్న విశ్వవిద్యాలయాలు

Defunct Universities

విశ్వవిద్యాలయం అంటే  ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు జరిపే సరస్వతీ నిలయం.  అయితే కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాల్లో విద్య, విద్యా ప్రమాణాలు పడిపోతూ  యూనివర్సిటీల ప్రాధాన్యం తగ్గిపోతోంది.  విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ వారి భవితవ్యానికి ఊతమిస్తున్నాయి.  ఉన్నత విద్యను అందించడంలో మన దేశంలోని విశ్వ విద్యాలయాలకు మంచి గుర్తింపు ఉంది. అది ఇప్పటిది కాదు…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌!

నేడు మీలాద్‌-ఉన్‌-నబీ అరబ్బుల మత, రాజకీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ లేదా మహమ్మద్‌. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ చివరివారు. ముస్లిమేతరులు సాధారణంగా మహమ్మద్‌ ను ఇస్లాం మత స్థాపకునిగా…

You cannot copy content of this page