జవాబు జాడ చెప్పదు
నా కథలో అడుగుదూరంలో ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణంపోసి…. ప్రవహించే ఊహగా పరిగెత్తె ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదై ఉందన్న ఒక్క ప్రశ్న ఏ క్షణం కాళ్ళు పట్టుకున్నా జవాబు జాడ చెప్పదు. నెర్రెలు బారిన ఆశ పొడిబారిన కళ్లతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ…