తదుపరి సిజెఐ పదవిపై కేంద్రం కసరత్తు
వారసుడిని గుర్తించాలంటూ జస్టిస్ ఉమేశ్ లలిత్‌కు లేఖ తదుపరి చీఫ్ జస్టిస్‌గా డివై చంద్రచూడ్‌కు అవకాశాలు న్యూదిల్లీ, అక్టోబర్ 7 : తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని కోరుతూ..భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌కు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది. ప్రస్తుతభారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నవంబర్ 8న…