నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె.. సుకవి మరణించె నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు.. సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా. ఫిరదౌసి కావ్యం జాషువా జీవితానికి ప్రతిబింబం వంటిది. 19 వ…