ప్రజాస్వామ్యంలో హక్కులే కాదు బాధ్యతలను కూడా గుర్తెరగాలి..
(నేడు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం) ప్రాచీన మానవుడు వేట సమయంలో క్రూర మృగాల నుండి తనకు తాను రక్షించుకోడానికి సమూహాలుగా తిరిగేవాడు. ఈ సమూహంలో ఉన్న మానవులకు దిశా నిర్దేశం చేయడానికి బలవంతుడైన పెద్ద ఉండేవాడు. అప్పట్లో పేరు పెట్టకపోయినా ఆ పెద్దనే నాయకుడు. కాలక్రమేణా ఇటువంటి సమూహాలన్నీ గ్రామాలుగా, ఈ గ్రామాలు అన్నీ కలిసి…