‘‘సంపద సృష్టికర్తలు కార్మికులే’’ నేడు మేడే
ప్రపంచాన్ని నడిపించేది కార్మికుడే .. కార్మికుని చెమట చుక్కల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలు.కార్మికుడు లేని ప్రపం చాన్ని ఊహించలేము. శ్రమ లేనిదే జీవితం లేదు. కార్మిక కర్షక వీరుల త్యాగాల పునాదుల మీదనే మానవ జీవనయానం కొనసా గుతు ంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి తేనే వస్తు ఉత్పత్తి అయ్యేది..ఆ వస్తూ ఉత్పత్తిని…