Tag today news

ఎవరికి భయపడి ఈ నిర్ణయం

విమోచన దినంపై రేవంత్‌ ‌వెనకడుగు కెసిఆర్‌కు నీకు తేడా లేదని రుజువయ్యింది సిఎం రేవంత్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహంచడంలో రేవంత్‌ ‌రెడ్డి భయపడుతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రజా పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎవరికి భయపడి ఈ…

సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌కొత్త నామకరణం

telugu daily updates, revanth reddy live, today news, crime news

మొదటిసారిగా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం ఈసారి అన్ని పార్టీలు పోటీ పడి నిర్వహించే అవకాశం రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సెంటిమెంట్‌ ‌రాజేసి లబ్దికి యత్నించే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌సెప్టెంబరర్‌ 12 : ‌తెలంగాణ చరిత్రలో అతి ప్రధాన ఘట్టమైన సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త నామకరణం…

కోటి మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం

Minister Sitakka started the units under Self Help Group Scheme

సెల్ఫ్ ‌హెల్ప్ ‌గ్రూపు పథకం కింద యూనిట్లను ప్రారంభించిన మంత్రి  సీతక్క ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు…

సిపిఎం దిగ్గజనేత సీతారాం ఏచూరీ కన్నుమూత

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో కన్నుమూత సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్‌ ‌బ్యూరో పిఎం సహా పలువురు ప్రముఖుల సంతాపం… న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ‌కారణంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో…

హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత

పోలీసులతో బిఆర్‌ఎస్‌ ‌నేతల వాగ్వాదం సిపికి ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌ ‌వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్‌ ‌సీపీ ఆఫీస్‌…

రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వాలి: భేరి రామచందర్‌ ‌యాదవ్‌

‌పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్‌ ‌యాదవ్‌ అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్‌ ‌బాబు కి రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ వినతిపత్రం అందజేశారు.  …

సీతారాం ఏచూరికి అంత్యక్రియలు లేవు

CPM leader Sitaram Yechury passes away

భౌతిక కాయం ఎయిమ్స్‌కు అప్పగించనున్న కుటుంబ సభ్యులు న్యూదిల్లీ,సెప్టెంబర్‌12: ‌రాజకీయ నేత, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరికి అంత్యక్రియలు నిర్వహించరని పార్టీ తెలిపింది. ఆయన భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన తరవాత బాడీని ఎయిమ్స్‌కు అందచేస్తారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఆయన బతికి ఉన్నప్పుడే.. తాను చనిపోతే..…

చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం

విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు హైదరాబాద్‌ ‌వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు…

ప్రపంచ పట్టణాల సూచికలో మనమెక్కడ..!

ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలోఆకరషణీయ ఉద్యోగ ఉపాధులను వెతుక్కుంటూ గ్రామీణ యువత పట్టణాలకు చేరడం వేగంగా జరుగుతోంది. పల్లె యువత ఆర్థికంగా లాభం లేని వ్యవసాయ ఆధార వృత్తులను వదిలి ఎర్ర బస్సెక్కి నగరాలకు చేరడం, ఏదో ఒక పనిని చూసుకొని బతుకు పోరు సాగించడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ క్రమంగా, వేగంగా పెరగడంతో అంతే…

You cannot copy content of this page