Tag TS government updates

కెసిఆర్‌ ‌హయాంలో ఆర్థిక విధ్వంసం…అరాచక పాలన

రాష్ట్రం నెత్తిన ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టిన ఘనుడు కరీంనగర్‌ ‌పర్యటనలో మంత్రి పొంగులేటి కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : కేసీఆర్‌ ‌హయాంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో కేంద్రం నుంచి సరైన నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మంత్రి…

రుణమాఫీపై మభ్యపెట్టే యత్నం

పిఎం కిసాన్‌ ‌డేటాకు ఏడు నెలలెందుకు..? కాలయాపనతో రైతులను మోసం చేసే కుట్ర రుణమాఫీ మార్గదర్శకాలపై మండిపడ్డ మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : రుణమాఫీకి పీఎం కిసాన్‌ ‌డేటాను అనుసరించడం అంటే రుణమాఫీ లక్ష్యానికి గండికొట్టడం.. రైతాంగాన్ని వంచించడమేనని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి…

బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు అధికారులతో సమీక్ష సిఎం రేవంత్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్స్(‌హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సవి•క్షించారు. ఈ…

జర్నలిస్టులపైనా మీ ప్రతాపం…

ఓయూ ఘటనలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు  బిఆర్‌ఎస్‌ ‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ…

‌రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలని అన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌ ‌హెచ్‌ఏఐ  ‌పరిధిలో రహదారుల నిర్మాణానికి…

ఆయిల్‌ ‌సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గా జంగా బాధ్యతల స్వీకరణ

హాజరైన మంత్రులు ఉత్తమ్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే రేవూరి, సిరిసిల్ల భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : రాష్ట్ర ఆయిల్‌ ‌సీడ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్‌ ‌బషీర్‌ ‌బాగ్‌ ‌పరిశ్రమల భవన్‌ ‌లో  అట్టహాసంగా అభిమానుల మధ్య బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌…

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలిలా ఉన్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ ‌డీజీగా మహేష్‌ ‌భగవత్‌, ‌హోంగార్డస్ అడిషనల్‌ ‌డీజీగా…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ‘ఇచ్చిన మాట తప్పం’ గ్రేటర్‌ పరిధిలో జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే సమావేశం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తాం మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూలై 09 : పాత్రికే…

You cannot copy content of this page