ఉపాధ్యాయులకు చారిత్రక బాధ్యతలు
ఉపాధ్యాయ సంఘాల సూచనలు అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సచివాలయంలో 13 ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : చారిత్రాత్మక కుల గణన సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం…