కమలా హ్యారిస్‌కు పెరుగుతున్న మద్దతు
డెమోక్రటిక్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు పోరాడితేనే విజయం దక్కుతుందన్న కమలా వాషింగ్టన్,జూలై24: అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న అమెరికా ఉపాధ్యక్షురాలు తొలి ప్రసంగం చేశారు. పోరాడితేనే విజయం దక్కుతుందని అన్న ఆమె.. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్…