Tag warangal

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…

బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు వెన్నుపోటు

KTR

పొంగులేటికి బాంబుల మంత్రిత్వ శాఖ ఇవ్వాలి హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10 : బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పొడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం కేటీఆర్ హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో…

వ‌రంగ‌ల్ లో ఉచిత హోమియో వైద్య శిబిరం

Free Medical Camp

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 : ఓరుగల్లు హోమియోపతి అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉచిత హోమియో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో హోమియోపతిక్ డాక్టర్లు లక్ష్మీనారాయణ, పవన్, శ్రీధర్, గీత, రేవతి, సాయికృష్ణ పేషెంట్లను పరీక్షించి హోమియో…

రామప్ప మహా అద్భుతమైన కట్టడం : రాష్ట్ర‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్

Ramappa Temple

వెంకటాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రామప్ప దేవాలయం (Ramappa Temple) మహా అద్భుతమైన కట్టడం అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ దంపతులు సందర్శించారు.…

దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమన్యాయం

మత రాజకీయాలను తిరస్కరించిన దేశ ప్రజల సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు విజయవంతంగా ముగిసిన సీపీఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ధర్మ సాగర్ : దేశంలో కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజలకు సమ న్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. ఆదివారం…

శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన శైవ‌క్షేత్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు వేముల‌వాడ‌, కాళేశ్వ‌రం, రామ‌ప్ప త‌దిత‌ర ఆల‌యాల్లో పోటెత్తిన భ‌క్తులు శివుడికి  ప్ర‌త్యేక అభిషేకాలు, ఆల‌యాల్లో భ‌జ‌న‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో భ‌క్తిపార‌వ‌శ్యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 8 : రాష్ట్ర వాప్తంగా మహాశివరాత్రి  వేడుకలు ఘనంగా జ‌రిగాయి.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ…

నమ్మి వోట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను 

పరకాల అభివృద్ధికి కృషి చేస్త   ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల, ప్రజాతంత్ర: తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన పరకాల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందిస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు . ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి  బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ ర్యాలీ నిర్వహించారు.…

ఆటోలో మరిచిన 240 గ్రాముల బంగారాన్ని అప్పగించిన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు

సుబేదారి ప్రజాతంత్ర ఆగస్ట్ 27: ఆటోలో మర్చిపోయిన సూమారు 12 లక్షల రూపాయల విలువగల 240 గ్రాముల బంగారు అభరణాలు వున్న బ్యాగును నిమిషాల వ్యవధిలో గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు. ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసిపి భోజరాజు వివరాలను వెల్లడిస్తూ గత రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ…

You cannot copy content of this page