వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తాం..
రాబోయే 30ఏళ్లకు సరిపడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 3: వరంగల్ మహా నగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి.. నగర మేయర్…