న్యాయవ్యవస్థ స్వతంత్రత నిలిచేనా?
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై గత దశాబ్దకాలంగా ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈ క్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. సమాచార…