గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం రాజీనామా
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: జిల్లాలోని గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రకటించారు.గజ్వెల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లందరితో కలిసి శనివారం రాజీనామా పత్రాన్ని సెక్రటరీ జాన్వెస్లీకి అందచేశారు. తెలంగాణా ఉద్యమ కాలం నుండి కెసిఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వచ్చిన తనకు, తన…