గృహనిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరు
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 12 : గృహనిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ను అక్రమంగా గృహ నిర్భంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ కల్వకుర్తి తాలూకా అధ్యక్షుడు బి. చందు అన్నారు. శనివారం ఆమనగల్ మండల అధ్యక్షుడు కొప్పు శ్రీశైలం ఆధ్వర్యంలో …