గృహలక్ష్మి పేరుతో ప్రజలకు మభ్యపెడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు హద్దు లేకుండా పోయిందని గృహలక్ష్మి పేరుతో ప్రజలకు ఆశలు రేపి తమాషా చూస్తున్న ప్రభుత్వం గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో గృహ లక్ష్మికి అర్హులు అయినటువంటి మహిళలు వెంటనే సంబంధిత మండలాలలో అప్లైలు చేసుకోవాలని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాలని ప్రజలను కోరిన…