తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పటాన్ చెరు నియోజకవర్గంలో శనివారం పటాన్ చెరులో బసవేశ్వర విగ్రహం నుండి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ… భారతదేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్రం…