ప్రజా తీర్పును గౌరవిస్తూ మా ప్రభుత్వం కల్పించిన ఆత్మ కమిటీ చైర్మెన్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నాను
గుండా రంగారెడ్డి ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కి, హరీష్ రావుకు నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో రైతులతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం మారినందున ప్రజల పక్షాన ఉంటాను. కొత్త…