Tag ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసీడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది

ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసీడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5 : ఫార్మాసిటీ భూసేకరణ ఇతర ప్రొసిడింగ్స్  కొట్టేస్తూ హైకోర్టు తీర్పు వెలవరించడం ప్రభుత్వంకు చెంపపెట్టులాంటిది రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తెలిపారు.శనివారం ఆయన మాట్లాడుతూ,హైకోర్టు ఫార్మాసిటీకి స్టే విధించడం అది రైతుల విజయం అని తెలంగాణ ప్రభుత్వం పేదల భూములను తీసుకొని బడా వ్యాపారులకు అధిక ధరలకు అమ్మడం జరిగిందని,సన్న…

You cannot copy content of this page