బీటిరోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కృషి
చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: బిటి రోడ్ల నిర్మాణానికి బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ అన్నారు. చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు జడ్పీచైర్ పర్సన్.. కూర మాణిక్య రెడ్డి తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…చిన్నకోడూరు నుండి ఇబ్రహీంనగర్ వరకు…