Tag మలబార్ గోల్డ్ షోరూంలో ‘బ్రైడల్ జువెలరీ షో’ ప్రారంభం

మలబార్ గోల్డ్ షోరూంలో ‘బ్రైడల్ జువెలరీ షో’ ప్రారంభం

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : భిన్నప్రాంతాలు, విభిన్నసంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాల ‘బ్రైడల్ జువెలరీ షో’ను అతిధులు, వినియోగదారుల సమక్షంలో సోమాజిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ షో ఆగస్ట్ 18 నుండి సెప్టెంబర్ 02 వరకు కొనసాగుతుందని స్టోర్ హెడ్…

You cannot copy content of this page