మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ బి ఆర్ ఎస్. హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేసిన ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధి హైదర్ నగర్ డివిజన్ లోనీ హైదర్ నగర్ గ్రామంలోని మసీద్ ముందు ప్రచారం నిర్వహించారు ఈ…