ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం
కాళోజీపై నిర్మించిన లఘుచిత్రన్ని వీక్షించిన ముఖ్యమంత్రి
కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం – రూ.90 కోట్లు
అండర్ డ్రైనేజీ వ్యవస్థకు శంకుస్థాపన – రూ.4170 కోట్లు
నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం – రూ.12 లక్షలు
నయీమ్ నగర్ బ్రిడ్జి ప్రారంభం రూ. 8.30 కోట్లు
వరంగల్ తూర్పు అభివృద్ధి పనుల శంకుస్థాపన రూ. 3 కోట్లు
పాలిటెక్నిక్ కళాశాల శంకుస్థాపన రూ. 28 కోట్లు
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఆర్ అండ్ ఆర్ లేఔట్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు శంకుస్థాపన – 863 ప్లాట్లు, 5 లక్షల ఏ 43.15 కోట్లు
ఫ్లడ్ డ్రైనేజీ సిస్టం శంకుస్థాపన – 160.3 కోట్లు
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ టౌన్షిప్ ఆవరణలో పిహెచ్ సీ , ప్రైమరీ స్కూల్, పశు వైద్యశాల శంకుస్థాపన – రూ.13 కోట్లు
వరంగల్ రహదారుల అభివృద్ధి శంకుస్థాపన – 49.50 కోట్లు
పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట రోడ్డు 4 లైన్ల విస్తరణ – 65.0 కోట్లు
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో మౌలిక సాధుపాయల కల్పనకు శంకుస్థాపన రూ. 11.6 కోట్లు
వరంగల్ ఎల్ బి నగర్ లో ఉర్దూ భవనం శంకుస్థాపన రూ. 1.50 కోట్లు
కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అజిత్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మధుసూదనాచారి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి, కెఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంఏ యుడి ప్రిన్సిపాల్ సెక్రెటరీ దానా కిశోర్, రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ప్రావీణ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.