మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 07:ప్రదాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకుఆకర్షితులై బి జె పి పార్టీలో చేరారు.మహేశ్వరం బి జె పి ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో ఎన్ డి తండా పంచాయతీ పరిదిలో డి జి తండా కు చెందిన పలువురు బి జె పి పార్టీలో చేరినట్లు రంగారెడ్డి జిల్లా అధికారి ప్రతినిధి ఎం హన్మంతు నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో బి జె పి నాయకులు అంజు నాయక్,హరిలాల్, ప్రసాద్ నాయక్,కృష్ణ నాయక్,తో పాటు తధితరులు పాల్గొన్నారు .