సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 21: సంగారెడ్డి నియోయకవర్గం చెర్లగూడెంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరిస్తూ.. ఈ సారి డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో తీసుకురావాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండాపూర్ జగన్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నర్సారెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ తోట, చంద్రశేఖర్, మెదక్ పార్లమెంటు సభ్యులు కోవూరి సంగమేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, త్రీమెన్ కమిటీ మెంబర్ యం.విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వేణు మాధవ్, జిల్లా జనరల్ సెక్రెటరీ హన్మంతు రెడ్డి, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు రవి శంకర్, కొండాపూర్ మండల అధ్యక్షులు సాయి, కౌన్సిలర్ మాణిక్ రావు, శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, సదాశివపేట మండల అధ్యక్షులు అంబదాస్, మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్, మోహన్ రెడ్డి, మోగులయ్య, విజయ్ , వెంకన్న, అశోక్ , బియంస్ నాయకులు శ్రావణ్, గోవర్ధన్ , హన్మంతు, బంటు రవి, బల్లెం సతీష్ , సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ అజయ్, సీనియర్ నాయకులు పోల వెంకట్, ఓబీసి మోర్చ కార్యదర్శి శ్రీశైలం యాదవ్, జిల్లా అధికార ప్రతినిథి రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సారా కృష్ణ, గీతా సెల్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ , మండల అధ్యక్షులు అంబదాస్, కొండాపూర్ మండల అధ్యక్షులు సాయి కుమార్ , కే సత్యనారాయణ గౌడ్,, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి, ప్రసాద్ గౌడ్, ప్రకాశం గారు, రాజేందర్, వేణు బూత్ అధ్యక్షులు రామచందర్, అనిల్ గౌడ్, ఆంజనేయులు, డాన్ శివ, నందు, ఆంజనేయులు, ప్రవీణ్ గౌడ్, హరీష్ నామ, కడాలి నటరాజ్ , చిదృప్ప రమేష్ , నందికంది గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు దీపక్ బజాజ్, పిఎంఆర్ యువసేన అధ్యక్షులు కర్చర్ల హరీష్, రాగం అనిల్, రవికుమార్, సురేష్, రవి, శ్రీనివాస్, నందు, మెట్టు బస్వరాజ్, మాదాస్ పరమదాసు, హీరాలాల్, పవన్, లక్ష్మణ్, గుణాకర్, వెంకట్, చిన్న, సాయి, పద్మ మాణిక్యం, రామన్న, అంజనేలు, సురేష్, భువన్, శ్రీకాంత్, మాణిక్యం, శ్రీనివాస్, వేణు, నాగ రాజు తదితరులు పాల్గొన్నారు