గద్దర్ కు నివాళ్ళర్పించిన మాజీ మంత్రి పి.శంకర్ రావు
సోమవారం ఎల్బి స్టేడియం వద్ద గద్దర్ పార్థివ దేహానికి మాజీ మంత్రి పి.శంకర్ రావు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శంకర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.