ప్రజా తీర్పును గౌరవిస్తూ మా ప్రభుత్వం కల్పించిన ఆత్మ కమిటీ చైర్మెన్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నాను

గుండా రంగారెడ్డి ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కి, హరీష్ రావుకు నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో రైతులతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం మారినందున ప్రజల పక్షాన ఉంటాను. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎవరైనా తెలంగాణకు మేలుచేస్తే స్వాగతిస్తాము, ప్రజలకు ఇబ్బంది వస్తే వారి పక్షాన పనిచేయడానికి పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page