ఉప్పల్, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 15: మీర్ పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ రాజీవ్ నగర్ లో నివాసం వుంటున్న పాలమాకుల సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బి ఆర్ ఎస్ నాయకుడు గుమ్మడి జంపాల్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా, కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్, బుచ్చిరెడ్డి, దూసరి నవీన్ గౌడ్,భూపతి అశోక్,పంగ యాకూబ్, కందుకూరి కృష్ణమూర్తి, బొడ్డు శీను, యాదగిరి, గోల్లూరి మనీష్ తదితరులు పాల్గొన్నారు.