మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 03; తెలంగాణ జాతిపిత రైతు పక్షపాతి రైతు బాండవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతు రుణ మాఫీ చేసి రైతు గుండలో నిలిచిపోయాడని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వర్ణ గంటి ఆనందం అన్నారు. గురువారం మహేశ్వరం మండలం కేంద్రములో రైతు రుణ మాఫీ చేసినందుకు సి ఎం కె సి ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి రైతులు ,నాయకులు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆంగొత్ రాజు నాయక్ ,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్వర్ణ గంటి ఆనందం,మండల రైతు బంధు చైర్మన్ పరిగి రాఘవేందర్ రెడ్డి, పి ఎ సి ఎస్ ఛైర్మెన్ మంచే పాండు యాదవ్ , వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి , వైస్ ఎంపీపీ సునీతా అంధ్యా నాయక్ , నియోజక వర్గం ఉపాధ్యక్షులు హనుమగల్ల చంద్రయ్య ,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కర్రోళ్ల చంద్రయ్య ,ఎం ఎ సమీర్, మునాగపాటి నవీన్, కో ఆఫ్టియన్ సభ్యులు అదీల్, రమేశప్ప దేష్ముఖ్ సంజయ్ , మునవత్ రవి నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు దుడ్డు కృష్ణ యాదవ్ పెంటల వెంకటేష్, ఏలినాటి దేశాల శేకర్ ,వర్కల కుమార్, దిద్దేల అశోక్ మాదరం ,ఆంజనేయులు, కడమొని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు