నీ నిర్లక్ష్యం నీ ప్రాణాన్ని
హరించ వచ్చు
నీకుటుంబాన్ని అనాదులుగా
మార్చే వచ్చు
జాగ్రత్త పడటం తప్పు కాదు
కుక్క కాటు ప్రాణం మీదకు
తేవచ్చు
వ్యాక్సిన్ చేయని పెంపుడు కుక్క
కరిస్తే
రేబిస్ వ్యాధి చోకుతుంది
నిండు ప్రాణాలు గాలిలో
కలిసిపోవచ్చు
మనుషులు నుంచి జంతువులకు
జంతువులు నుంచి మనుషులకు
వచ్చే వ్యాధులు తెలుసుకో
నూటయాబై రకాలు రావచ్చని గుర్తించు
లూయిస్ పాశ్చర్ ను తలుచుకో
రేబిస్ వ్యాధికి మందు కనిపెట్టాడు
మానవ ప్రాణాలు నిలిపాడు
వరల్డ్ జూనోసిస్ డే జరుపుకో
జీవితం ఆనంద మయిం చేసుకో
– గాదిరాజు రంగరాజు
8790122285
నేడే వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా